రైతుల ఆందోళన…కేంద్రమంత్రుల భేటీ

167
delhi
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నివాసంలో మంత్రులు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు.

నిన్న రైతులతో సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు మంత్రులు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందేనని స్పష్టం చేశారు.చర్చల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేయడంతో నిన్నటి చర్చల ప్రక్రియ, తదుపరి పరిణామాలపై చర్చించారు మంత్రులు. మరోసారి రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

నిన్న రైతులతో సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు మంత్రులు.కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందేనని స్పష్టం చేశారు.చర్చల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేయడంతో నిన్నటి చర్చల ప్రక్రియ, తదుపరి పరిణామాలపై చర్చించారు మంత్రులు. మరోసారి రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -