ఐటీ అధికారుల పేరుతో బురిడీ..

135
it raids

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐటి అధికారుల పేరుతో ఓ మహిళను బురిడీ కొట్టించారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఐటి అధికారులు అంటు గచ్చిబౌలి అరేంజ్ కౌంటిలోకి ప్రవేశించారు. సి-బ్లాక్ లో ఉండే భాగ్యలక్ష్మి ఇంట్లోకి వెళ్లి మూడు కేజీల గోల్డ్ ,నగదు అపహరించారు. బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…