- Advertisement -
ఫహద్ ఫాజిల్..దక్షిణాదిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. మలయాళ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన ఫహద్.. ఆ తర్వాత దక్షిణాదిన పలు భాషల్లో నటించి మెప్పించారు. ఇక పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా ఫహద్ నటన సూపర్బ్.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తన నటన ఎప్పుడైతే ప్రేక్షకులు బోర్ కొట్టేసింది అని అనిపిస్తుంది ఆరోజున సినిమాలు ఆపేస్తానని వెల్లడించారు.
Also Read:రెండు రోజులు భారీ వర్షాలు..
అలాగే సినిమాలు ఆపేసి బార్సిలోనాలో ఒక క్యాబ్ డ్రైవర్ గా లైఫ్ లీడ్ చేసుకుంటానని తెలిపారు. ఫహద్ నటించిన మారేశన్ విడుదలకు సిద్ధంగా ఉండగా మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టారు.
- Advertisement -

