ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

7
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాజేంద్రనగర్ పీఎస్‌లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేశారు.

రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి.. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 356(2),353(B)352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కమలాపూర్‌ పీఎస్‌లో సైతం కాంగ్రెస్ నేతలు కౌశికర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

Also Read:ఆరోజే సినిమాలు మానేస్తా!

- Advertisement -