శ్రీశైలం ఆలయంలో నాణేలు లభ్యం

237
srisailam

శ్రీశైలంలోని పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠం పునర్నిర్మాణ పనుల త్రవ్వకలు జరుపుతుండగా ఈ రోజు మరో మూడు రాగిరేకులు, బ్రిటిష్ కాలంనాటి వెండి నాణాలు లభ్యమయ్యాయి.రాగిరేకులను,నాణేలను ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు, దేవస్థానం స్థాపతి పరిశీలిస్తున్నారు. దేవస్థానం అధికారులు, తహశీల్దార్‌, సిఐ, ఎస్‌ఐ తదితరులు ఆ ప్రాంతా నికి చేరుకుని నాణేలు సేకరించి పంచనామ నిర్వహించారు. ఈ రాగిరేకులు, నాణేల గురించి పూర్తి సమాచారం పురావస్తు శాఖ పరిశీలించిన తర్వాతనే తెలుస్తుందని అధికారులు తెలిపారు.