ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల..

291
etela
- Advertisement -

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయగా తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించారు.

సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటే మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది.

- Advertisement -