ఈటల రాజీనామా ఆమోదం

167
minister etela
- Advertisement -

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను అమోదించారు. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గం ఖాళీ అయిందని నోటిఫికేషన్ విడుదల చేశారు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నరసింహా చార్యులు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించింది శాసనసభ సచివాలయం. అవినీతి ఆరోపణలు,భూ కబ్జా నేపథ్యంలో ఈటలపై చర్యలకు ఉపక్రమించారు సీఎం కేసీఆర్. ఈటల ఆక్రమించిన అసైన్డ్ భూములపై విచారణ జరుగుతుండగా ఆయన్ని మంత్రి పదవి నుండి తొలగించారు.

- Advertisement -