దుబ్బమల్లన్న స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఈటల..

24

జమ్మికుంట ధర్మారంలోని దుబ్బమల్లన్న పట్నాల, కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చి చల్లగా చూడాలని మొక్కుకున్నారు.ఒగ్గు డోల్లు, దమరుకాలతో ఈటలను ఎత్తుకొని ప్రదక్షిణలు చేయించారు మల్లన్న భక్తులు. ఈ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.