మొక్కలు నాటిన ఈఎన్సీ వెంకటేశ్వర్లు..

116
challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 పంపుహౌజ్ వద్ద మొక్కలు నాటారు ఈఎన్సీ వెంకటేశ్వర్లు.

- Advertisement -