మొక్కలు నాటిన హీరో నితిన్…

128
nithin
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు సినీ నటుడు నితిన్.

- Advertisement -