ఎలైట్ గ్రూప్‌…ఎఫ్‌ఐఆర్

158
harish shankar
- Advertisement -

ఎలైట్ గ్రూప్ ప్రొడక్షన్ నెంబర్ 2లో తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్‌ని రివీల్ చేయనున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ మేరకు ఎలైట్ గ్రూప్ తన అఫిషియల్ ట్విట్టర్ ద్వారా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు(ఎఫ్‌ఐఆర్‌)ని ఈ నెల 15(రేపు)న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు హరీష్. ఎఫ్‌ఐఆర్‌ ఓపెన్స్‌ అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

- Advertisement -