జమ్మూ, హర్యానా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

6
- Advertisement -

జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 3 దశల్లో జమ్ముకశ్మీర్ ఎన్నికలు జరగనుండగా హర్యానాలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధానధానికి రాజీవ్ కుమార్ తెలిపారు.

సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జమ్మూ ఎన్నికల పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 1న హర్యానా ఎన్నికల పోలింగ్ జరగుతుంది. ఇక ఫలితాలు అక్టోబర్ 4న విడుదల కానున్నాయి.

Also Read:Nara Lokesh: రెడ్ బుక్‌లో ఉన్న ఏ ఒక్కరిని వదలను

- Advertisement -