రియా చక్రవర్తికి ఈడీ సమన్లు!

683
riya chakravarthi
- Advertisement -

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రియాకు సమన్లు జారీ చేసింది ఈడీ. శుక్రవారం విచారణకు హాజరుకావాలని తెలిపింది.

సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బిహార్ పోలీసులు కేసు నమోదుచేయగా పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రియాకు సమన్లు జారీ చేసింది ఈడీ. సుశాంత్ అకౌంట్ నుండి రూ. 15 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేసిన దానిపై ఈడీ విచారణ జరపనుంది.

ఇక ఇప్పటికే ఈ కేసులో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది రియా. తనను వేధించేందుకే సుశాంత్ తండ్రి ఈ కేసు దాఖలు చేశారని…బీహార్ పోలీసులు ద‌ర్యాప్తులో భాగంగా త‌న‌ను వేధించే అవకాశాలున్నాయని…ఈ కేసును ముంబైకి బదిలీ చేయాలని పిటిషన్‌లో సుప్రీంను కోరింది రియా.సుశాంత్ తండ్రి కేకే రాజ్‌పుత్ బీహార్ పోలీసు శాఖ‌లో ప‌నిచేశార‌ని, త‌న‌కు న్యాయం జ‌రగ‌దని తెలిపిం

- Advertisement -