రాష్ట్రంలో రాగల 3 రోజులు పొడి వాతావరణం..

262
weather forecast
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఈశాన్య దిశ నుండి గాలులు వీస్తున్నాయి. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు తెలంగాణలో అనేక ప్రదేశాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 లేదా 4 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల చలి గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది .

- Advertisement -