మాజీ ఎంపీ కవితపై అనుచిత పోస్టింగ్…పోలీసులకు ఫిర్యాదు

421
sajjanar

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు వినతి పత్రం అందజేశారు డాక్టర్ విజయ కేసరి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె దిశా హత్య తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో వికృత పోస్టులు పోస్టు చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ కవితపైఅనిల్ కుమార్ అంబాల అనే వ్యక్తి అసభ్య పదజాలంతో ప్రచారం చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

dr vijaya kesari compliants police against anil kumar ambala…dr vijaya kesari compliants police against anil kumar ambala