- Advertisement -
ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. నోరి దత్తాత్రేయుడు అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి అధికారిగా పనిచేస్తున్నారు. వైద్యరంగంలో సంస్కరణలకు తనవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా.. అందిస్తామన్నారు నోరి దత్తాత్రేయుడు.
Also Read:ప్రజాపాలన నిర్వహిస్తున్నాం:సీఎం రేవంత్
- Advertisement -