గ్రీన్ ఛాలెంజ్‌లో డా.మార్కండేయులు

129
green
- Advertisement -

వివిధ రాష్ట్రాల మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరుపున గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు డాక్టర్ మార్కండేయులు. ఎల్బీనగర్ కామినేని నేషనల్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించడానికి హాజరైన వివిధ రాష్ట్రాల మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లను మొక్కలు నాటాలని కోరారు.

gic

గ్రీన్ ఇండియా సృష్టి కర్త ఎంపీ సంతోష్ స్పూర్తితో ఎగ్జామ్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ మార్కండేయులు మొక్కలను అందజేశారు. గంగారాం ఇన్స్టిట్యూట్ (ఢిల్లీ) ప్రొఫెసర్ రిచా, తమిళనాడు ప్రొఫెసర్ రవి, అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గార్గి గార్లతో మొక్కలు నాటించి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

 ఇవి కూడా చదవండి..

- Advertisement -