- Advertisement -
అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
ఇరాన్‌కు చెందిన వందలాది చమురు నౌకలు అమెరికా వైపు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
తమ చమురును అమెరికా తీసుకోవడానికి వీలుగా ఇరాన్ నాయకత్వమే ఆ నౌకలపై ఒత్తిడి తెచ్చింది. ఈ నౌకలు గమ్యస్థానాలుగా టెక్సాస్, లూసియానా మరియు అలాస్కా రాష్ట్రాలను చేరుకునే అవకాశం ఉంది అని తెలిపారు.

Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేసీఆర్
- Advertisement -

