కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ తిలక్

20
- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశ తిలక్‌ను ప్రకటించింది బీజేపీ. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఉప ఎన్నిక అనివార్యమైంది. మే 13న ఉప ఎన్నిక జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్‌ని ప్రకటించగా బీఆర్ఎస్ నుండి నివేదిత పేరును ప్రకటించారు.

Also Read:మద్యం తాగాక కాఫీ తాగితే ఏమవుతుంది?

- Advertisement -