తులం బంగారం 1 రూపాయి..ఎప్పుడో తెలుసా?

89
gold
- Advertisement -

బంగారం అంటే ఇష్టపడని వారుండరూ. ముఖ్యంగా ఇండియన్స్ బంగారం ప్రియులు. ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే ఫస్ట్ అందరూ ఆలోచన చేసేది బంగారం గురించే. అయితే ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. రానున్న కాలంలో సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది.

అయితే ఈ సమయంలో గోల్డ్ కు సంబంధించిన ఒక వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సాధారణంగా ఏదో ఒక సందర్భంలో మనం విని ఉంటాం..మన తాతల కాలంలో బంగారం ధర చాలా చౌక అని. అవును అంతేందుకు నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు తులం బంగారం ధర రూ. 25 వేల లోపే. కానీ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఈ ధర డబుల్ అయింది.

70 ఏళ్ల క్రితం ఒక తులం బంగారం ధర ఎంత ఉండేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బంగారం ధర ఎంత ఉంటుందో అస్సలు ఊహించలేరు. ఆ ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు..

1950 నుండి 2022 వరకు 10 గ్రాముల బంగారం ధర ఓసారి పరిశీలిస్తే.. ఈ విధంగా ఉన్నాయి.

1950 రూ. 99
1951 రూ. 98
1952 రూ. 76
1953 రూ. 73
1954 రూ. 77
1955 రూ. 79
1956 రూ. 90
1957 రూ. 90
1958 రూ. 95
1959 రూ. 102
1960 రూ. 111

1961 రూ. 119
1962 రూ. 119
1963 రూ. 97
1964 రూ. 63
1965 రూ. 72
1966 రూ. 84
1967 రూ. 102
1968 రూ. 162
1969 రూ. 176
1970 రూ. 184

1971 రూ. 193
1972 రూ. 202
1973 రూ. 278
1974 రూ. 506
1975 రూ. 540
1976 రూ. 432
1977 రూ. 486
1978 రూ. 685
1979 రూ. 937
1980 రూ. 1,330

1981 రూ. 1,800
1982 రూ. 1,645
1983 రూ. 1,800
1984 రూ. 1,970
1985 రూ. 2,130
1986 రూ. 2,140
1987 రూ. 2,570
1988 రూ. 3,130
1989 రూ. 3,140
1990 రూ. 3,200

1991 రూ. 3,466
1992 రూ. 4,334
1993 రూ. 4,140
1994 రూ. 4,598
1995 రూ. 4,680
1996 రూ. 5,160
1997 రూ. 4,725
1998 రూ. 4,045
1999 రూ. 4,234
2000 రూ. 4,400

2001 రూ. 4,300
2002 రూ. 4,990
2003 రూ. 5,600
2004 రూ. 5,850
2005 రూ. 7,000
2007 రూ.10,800
2008 రూ.12,500
2009 రూ.14,500
2010 రూ.18,500

2011 రూ.26,400
2012 రూ.31,050
2013 రూ.29,600
2014 రూ.28,006
2015 రూ.26,343
2016 రూ.28,623
2017 రూ.29,667
2018 రూ.31,438
2019 రూ.35,220
2020 రూ.48,651

2021 రూ.48,720
2022 రూ.53,600
2023 రూ. 56650గా ఉంది. ఇక రానున్న కాలంలో బంగారం కొనలేని పరిస్థితి రావొచ్చు. మరో 5 సంవత్సరాలలో తులం బంగారం లక్ష రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -