- Advertisement -
ఇవాళ సాయంత్రం 6.30 నిమిషాలకు తెలంగాణ భవన్ లో డిఎంకె ఎంపీలు ,మంత్రుల బృందం కేటీఆర్ తో భేటి కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి దక్షిణాది నష్టం చేకూరుతున్న అంశంపై చర్చించనుంది డిఎంకే ప్రతినిధుల బృందం.
ఈనెల 22న దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు డిఎంకే చీఫ్ స్టాలిన్. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించనున్నారు డీఎంకే నేతలు.
Also Read:TG Assembly: జగదీష్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ బాబు
- Advertisement -

