ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు: రమేష్ రెడ్డి

228
dme ramesh
- Advertisement -

కరోనా వైరస్ సోకిన వారికి లక్షణాలు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందని తెలిపారు డి ఎమ్ ఈ రమేష్ రెడ్డి .దీనికి ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు…గవర్నమెంట్ లో అన్ని రకాల మందులు ఉన్నాయావసరంగా ఎలాంటి లక్షణాలు లేని వారు,ఆరోగ్యంగా ఉన్న వారు టెస్ట్ లు చేయించుకుంటున్నారు….లక్షణాలు ఉన్నవారు వెంటనే టెస్ట్ లు చేయించుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదన్నారు.

ఈ సమయానికి 6 వేలకుపైగా ఖాళీ ఉన్నాయి…ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ నగరానికి రాను అవసరం లేదు ,అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాట్లు చేసినము,మీ దగ్గర లో ఉన్న ఆసుపత్రిలో వైద్యం తీసుకోవచ్చు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

2 రోజులు క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్యశాఖ పైన సమావేశం నిర్వహించారు….ప్రత్యేకంగా 100 కోట్లు కెటయించారని తెలిపారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు.2.5 మోర్తలిటీ రేట్ దేశంలో ఉంటే మన రాష్ట్రంలో 1 శాతం మాత్రమే ఉంది…ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ లు చేస్తున్నాం..రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.

అనవసరంగా డబ్బులు ఖర్చు ,సమయాన్ని వృద్దా చేసుకోకుండా మీ దగ్గర లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోండి..కారోన కేస్ లో పెరుగుతున్న రికవర్ కేస్ లు కూడా పెరుగుతున్నాయి.కారోన విషయంలో ఎవరు భయపడాల్సినఅవసరం లేదు ,కానీ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

- Advertisement -