తెలంగాణ వెదర్ రిపోర్టు..

160
rains
- Advertisement -

తెలంగాణలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును వెల్లడించింది వాతావరణ శాఖ.చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు అనేక చోట్ల మరియు రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు భారీ నుండి అతి భారీవర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

- Advertisement -