ఫిబ్రవరి 11న డీజే టిల్లు..

70
dj
- Advertisement -

ఎట్టకేలకు మరో రిలీజ్ డేట్ ప్రకటించారు డీజే టిల్లు సినిమా నిర్మాతలు. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దు జోన్నలగడ్డ హీరోయిన్‌గా నటించగా నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డీజే టిల్లు టీజర్, ఆకట్టుకునే పాటలతో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన చివరి రెండు సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా విడుదల చేశాడు. కానీ ఆ రెండు సినిమాలకూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కడంతో ఈ కుర్ర హీరో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు.అయితే తాజాగా డీజే టిల్లను మాత్రం థియేటర్లలో విడుదల చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ఇక అదేరోజు అంటే ఫిబ్రవరి 11న రవితేజ నటించిన “ఖిలాడీ” కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

- Advertisement -