దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

63
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంట‌ల్లో దేశంలో 2,35,532 క‌రోనా కేసులు న‌మోదుకాగా 871 మంది మృతిచెందారు. ప్ర‌స్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టీవ్‌గా ఉండగా రోజుక‌వారీ క‌రోనా పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 165,04,87,260 వ్యాక్సిన్ డోసులు అందించగా ఒమిక్రాన్ బారిన పడి కోలుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.