పిచ్చెక్కిస్తున్న లోఫర్ బ్యూటీ…

293
Disha Patani goes bold
- Advertisement -

ఆమె హైటే ఆమెకు ప్లస్‌. మామూలుగా హైట్‌ ఉన్నోళ్ళకి డాన్స్‌ అంత బాగా సెట్‌ అవదు. కానీ ముద్దుగుమ్మ అలా కాదు, తన హైటే డాన్స్‌కి పెద్ద ప్లస్‌ అని చెబుతుంటుంది. గ్లామర్‌ విషయంలోనూ అంతే. హైట్‌గా ఉన్నవారికి అన్ని కాస్ట్యూమ్స్‌ సెట్‌ కావు అనే అపోహ కూడా ఉంది. అయితే అందులోనూ ఆమె టాపే. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా…పూరి జగన్నాథ్ లోఫర్‌తో టాలీవుడ్‌కు పరిచయమైన దిశా పటానీ.

Disha Patani goes bold
చేతిలో సినిమాలు లేకపోయినా అవకాశాలు తక్కువే అయినా ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా దిశా ఇస్తున్న గ్లామర్ ట్రీట్‌తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగుకాల్ల సుందరి.. సినిమాల కన్నా ఫొటో షూట్లతోనే క్రేజ్‌ను తెచ్చేసుకుంది.

ఫొటో షూట్లనే కాదు.. ఈవెంట్ ఏదైనా సరే వీలైనంత ఎక్స్‌పోజింగ్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది రీసెంట్‌గా  తనదైన ఎక్స్‌పోజింగ్‌తో మరోసారి కుర్రాళ్ల మతిపోయేలా చేసింది దిశా.

Disha Patani goes bold
బాలీవుడ్ లో ఎంఎస్ ధోనీ, కుంగ్ ఫూ యోగా మూవీస్ లో న‌టించింది. ప్ర‌స్తుతానికి దిశా.. టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా వ‌స్తున్న బాగీ2 మూవీలో నటించిన ఈ బ్యూటీ టైగ‌ర్ ష్రాఫ్ తోనే డేటింగ్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. మొత్తానికి హాట్ హాట్ దిశా ఇప్పుడు సోష‌ల్ మీడియా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

- Advertisement -