నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదు..

94
- Advertisement -

డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్‌ స్టార్‌ ఆంధ్రా జెమ్స్ బాండ్‌ నటశేఖరుడు అని ఏ పేరుతో పిలిచిన తళ్లుక్కున్న మెరిసే హీరో ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి (కృష్ణ) మరణవార్తతో సినీలోకం కన్నీటి పర్యంతం చేందింది. కొందరు కృష్ణ నివాసమైన విజయకృష్ణకు వచ్చి నివాళుర్పించగా మరికొందరు ట్వీటర్ ద్వారా స్పందించారు. అయితే తాజాగా సెన్సెషల్ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో కృష్ణ మరణవార్తపై స్పందించారు.

కృష్ణ గారు మరణించారని బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్వర్గంలో విజయనిర్మల గారితో కలిసి పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ సంతోషంగా గడుపుతుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు.

సినీ లోకం బాధపడే టైంలో కూడా తనదైన శైలిలో ట్వీట్‌ చేయడం కొంతమందికి విమర్శలు చేస్తున్నారు. కొందరైతే దారుణమైన పదజాలంతో రాంగోపాల్‌ వర్మను బండ బూతులు తిడుతున్నారు. దీంతో ఇది హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి..

ముగిసిన నటశేఖరుడి ప్రస్థానం

ఒకే ఫ్రేమ్‌లో జగన్‌ -బాలయ్య..ఏం జరిగిందో తెలుసా?

జూ.ఎన్టీఆర్‌@ 22యేళ్లు

 

- Advertisement -