జగదేకరాముడికి జన్మదిన శుభాకాంక్షలు

74
n shankar

మంత్రి కేటీఆర్‌ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ , రాజకీయాలకు అతీతంగా విషెస్ తెలియజేస్తుండగా దర్శకుడు ఎన్‌ శంకర్ సైతం పుట్టినరోజు విషెస్ తెలిపారు.

జగదేక రాముడికి జన్మోత్సవ శుభాకాంక్షలు తెలిపిన శంకర్‌…తనను పెంచిన తెలంగాణను,ఆదర్శ తెలంగాణగా మారుస్తున్న ఆధునిక తారకరాముడు తన పుట్టినరోజు సందర్భంగా “ ముక్కోటి వృక్ష అర్చనతో ” ప్రకృతిని పరవశింప చేస్తున్నందుకు రామన్నను ముక్కోటి దేవతలు దీవించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు శంకర్. ఇక పలువురు సినీ ప్రముఖులు సైతం ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు.