మ‌హేశ్ బాబుతో బోయ‌పాటి శ్రీను..

159
mahesh babu Boyapati

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షీ సినిమాలో న‌టిస్తున్నారు. ఈచిత్రాన్ని ఎప్రిల్ 19న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈమూవీలో పూజా హెగ్డె హీరోయిన్ గా న‌టించ‌గా..అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినిద‌త్ లు ఈసినిమాను సంయ‌క్తంగా నిర్మిస్తున్నారు.

boyapati mahesh

ఈమూవీ త‌ర్వాత మ‌హేశ్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంద‌ని స‌మాచారం. ఈమూవీ త‌ర్వాత మ‌హేశ్ బోయ‌పాటితో చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. తాజాగా విన‌య విధేయ రామ సినిమా ప్ర‌మోషన్స్ లో భాగంగా ఈవిష‌యాన్ని చెప్పారు బోయ‌పాటి.

vvr

స్క్రీప్ట్ రెడీ చేస్తున్నాన‌ని త్వ‌ర‌లోనే త‌ప్ప‌కుండా మ‌హేశ్ బాబుతో సినిమా చేస్తాన‌ని తెలిపాడు బోయ‌పాటి. ఈవిష‌యంపై అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన మ‌హేశ్ తో ఎలాగైనా సినిమా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు బోయ‌పాటి. చూడాలి మ‌రి బోయ‌పాటికి మ‌హేశ్ ఛాన్స్ ఇస్తాడో లేదో..