పవన్‌కు ధన్యవాదాలు తెలిపిన దిల్ రాజు..

33
dil

సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది పవన్ నటించిన భీమ్లానాయక్ మూవీ. ఈ మేరకు నిర్మాతలు అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. జనవరి 12న భీమ్లానాయక్ విడుదల కావాల్సి ఉండగా దానిని ఫిబ్రవరి 25కి వాయిదా వేసినట్లు నిర్మాతలు తెలపగా దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాతల రిక్వెస్ట్ మేరకు ‘భీమ్లా నాయక్’ ను వాయిదా వేశారు. ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న, ‘రాధేశ్యామ్’ జనవరి 14న ముందుగా అనుకున్నట్టుగానే విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు, పవన్ కళ్యాణ్ కు, ప్రొడ్యూసర్ గిల్డ్ నుండి ధన్యవాదాలు చెప్పారు దిల్ రాజు.