- Advertisement -
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని ఫాంహౌజ్‌లో రెండో వివాహం చేసుకున్నారు. కొద్ది మంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది.
నిజామాబాద్ లోని వెంకటేశ్వస్వామి గుడిలో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది.ఆదివారం ఉదయం నేను కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నా అంటూ దిల్‌రాజు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఆయన భార్య అనిత గుండెపోటుతో మరణించడంతో ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు.
- Advertisement -