గిరిజనులతో కలిసి డ్యాన్స్‌చేసిన మమతా..

136
mamatha dance
- Advertisement -

బెంగాల్ ఎన్నికల వేళ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు సీఎం మమతా బెనర్జీ. అలీపుర్దుర్ జిల్లాలోని ఫలకాటలో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మమతా… గిరిజన నృత్యకారులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగాల్‌లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుని మూడోసారి సీఎం అయ్యేందుకు మమత శతవిధాలా ప్రయత్నిస్తుండగా ఈసారి ఎన్నికల్లోనైనా బెంగాల్‌లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.

- Advertisement -