ఉస్మానియాలో అరుదైన ఆపరేషన్‌..

83
osmania

ఉస్మానియా ఆస్పత్రి లో అరుదైన ఆపరేషన్ లు నిర్వహించారు డాక్టర్లు. కామారెడ్డికి చెందిన మహిళ diaphragramtic hernia and gastric volvele సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. ఉస్మానియా ఆసుపత్రికి వచ్చేటప్పుడు ఈ మహిళ తీవ్రమైన శ్వాస సమస్యతో బాధతో ఉండే అని ,జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ 5 గంటలు పాటు శ్రమించి సర్జరీ చేసి ఆమె ప్రాణాలు నిలబెట్టారు అని ఆసుపత్రి సుపెరియెండెంట్ నాగేందర్ తెలిపారు.

ఉస్మానియా ఆసుపత్రిలో అన్ని సర్జరీ లో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సందర్బంగా లావణ్య తమ్ముడు గణేష్ మాట్లాడుతూ ఈ సర్జరీ కి ప్రైవేట్ ఆసుపత్రిలో 10 లక్షలు నుంచి 20 లక్షలు దాకా అడిగారు అని,కానీ ప్రభుత్వం తమకు ఉచితంగా ఇక్కడ నిర్వహించారు అని అన్నారు.