మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్…

139
kcr

తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నాయిని నర్సింహా రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఉన్నారు.