డిసెంబరు 1న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

68
- Advertisement -

డిసెంబరు 1న తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నెలవారీ డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-226326.

టిటిడి దివ్య ప్రబంధ ప్రాజెక్ట్‌తో పాటు అఖిల భారత భగవద్ శాస్త్ర విద్వత్ సమ్మేళనం సంయుక్తంగా నిర్వహించే సదస్సులో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పండితులు పాల్గొంటారు.

Also Read:ఓటేసిన బన్నీ,ఎన్టీఆర్,కవిత

- Advertisement -