ధవళేశ్వరం బ్యారేజ్…మొదటి ప్రమాద హెచ్చరిక

9
- Advertisement -

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. బ్యారేజ్‌లో 11.75 అడుగులకు చేరింది నీటిమట్టం. 175 గేట్లను ఎత్తి సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు.

ఎగువ నుంచి భారీగా వస్తున్న ప్రవాహంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గోదావరి ఉగ్రరూపంతో ప్రభావితమవుతున్నాయి లంక గ్రామాలు.

రాజమండ్రి పరిసర లంకల్లో నివసిస్తున్న 300 మంది మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read:TTD:అందుబాటులోకి స్వామి పుష్కరిణి

- Advertisement -