ఓటేసిన డీజీపీ మహేందర్ రెడ్డి…

47
dgp mahender reddy

హైదరాబాద్ కుందన్‌బాగ్‌లోని చిన్మయ స్కూల్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి దంపతులు ఓటువేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నగరంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం తమ విధి అని పేర్కొన్నారు.