- Advertisement -
తిరుమలలో స్వామివారి దర్శనం కోసం భక్తుల బారులు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
నిన్న స్వామివారిని 67,192 మంది దర్శించుకోగా తలనీలాలు సమర్పించినవారు 20,825 మంది. నిన్న హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చిందని వెల్లడించారు టీటీడీ.
Also Read:బర్డ్ ఫ్లూ.. తెలంగాణ సరిహద్దులో పోలీసుల తనిఖీలు
- Advertisement -

