దేవిశ్రీప్రసాద్.. శవంతో సెక్స్

407
devisriprasad_
- Advertisement -

ఒక సినిమా స్టార్ట్ అయితే చాలు ఆ సినిమా రిలీజ్ దాక ప్రేక్షకులకు గుర్తు చేస్తుండాలి..అలా ఉండాలంటే పబ్లిసిటీ కావాలి..ఈ రోజుల్లో సినిమా తీయటం ఒక్క ఎత్తు అయితే..పబ్లిసిటీ మరో పెద్ద భారం.. ఈ భారం లేకుండా చేయడానికి చాలా మంది ఫాలో అవుతున్న పాలసీ కాంట్రవర్సీ క్రియేట్ చేయటం..దీని వల్ల ప్రీ పబ్లిసిటీ రావటమే కాదు మంచి బిజినెస్ అయ్యేలా చేసుకుంటున్నారు..  బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అయినా, టాలీవుడ్ ఇండస్ట్రీ అయినా   కోలీవుడ్ అయిన సరే కాంట్రవర్సీ అనేది పబ్లిసిటీలో భాగం అవుతుంది..ఎంత కాంట్రవర్సీ అయితే అంత పబ్లిసిటీ వచ్చినట్టే..

davisriprasad-

ఈ మధ్య ద్యేవుడా అనే సినిమా టీజర్ రిలీజ్ అయితే అది ఎంత కాంట్రవర్సీఅయిందో  దేవుడి పటాలపై బీరు పోసి, మాంసం ముక్కలు, సిగరెట్ పీకలు శివలింగంపై వేసి దారుణంగా తీసారు..దీంతో విమర్శలు బాగా రావటంతో  వాటిని తొలగించారు..కానీ కాంట్రవర్సీ వల్ల ఆ సినిమాకు రావాలసిన పబ్లిసిటీ బాగానే వచ్చింది..ఇది మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య బాగా జరుగుతున్న కాంట్రవర్సీ పబ్లిసిటీ..ఈ మధ్య వచ్చిన దేవీశ్ర ప్రసాద్ సినిమాలో ట్రైలర్ చూసిన వాళ్ళకు మతి పోయింది..ఇదేం టైటిల్ అని విమర్శించారు. .. ఇందులో చనిపోయిన శవంతో సెక్స్ చేస్తున్నట్లు ట్రైలర్ కట్ చేసారు.

DSP-teaser-

స్వామిరారా సినిమా ఫేమ్ పూజా రామచంద్రన్.. ఈ సినిమాలో ఓ కీలక రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. అయితే యాక్సిడెంట్‌లో ఆమె మరణిస్తుంది. శవాన్ని మార్చురీలో పెడితే.. శవంపై అత్యాచారానికి తెగబడతారు. ఆ కాన్సెప్ట్‌తోనే సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ శ్రీ కిషోర్. ఆర్వో క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్వీ రాజు నిర్మిస్తున్నాడు. మరి ఇంతకీ శవంపై అత్యాచారం చేసిందెవరు? అంటే ‘దేవిశ్రీప్రసాద్’ అట. అంటే ‘దేవి, శ్రీ, ప్రసాద్’ అనే ముగ్గురు స్నేహితులట. టైటిల్ రోల్స్‌లో మనోజ్ నందం, ధన్‌రాజ్ మరో కొత్త కుర్రాడు నటిస్తున్నారు. మరి, ఇలాంటి సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుందోనని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. అయినా శవంతో సెక్స్‌ ఏంటి.? ఇదేం క్రియేటివిటీ.? సిగ్గు సిగ్గు.! సోషల్‌ మీడియాలో ఈ సినిమా టీజర్‌ని ఉతికి ఆరేసేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -