సీఎంగా ఫడ్నవీస్..డిప్యూటీగా పవార్ ప్రమాణస్వీకారం

479
fadnavis
- Advertisement -

మహారాష్ట్రలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు శివసేన ప్రభుత్వ ఏర్పాటుదిశగా పావులు కదుపుతుండగానే బీజేపీ ఆ పార్టీకి ఉహించని షాక్‌ తగిలింది. మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.

శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించిన కాసేపటికే ఫడ్నవీస్‌ ఎన్సీపీ మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్‌ తెలిపారు. సీఎంగా ఉద్దవ్‌ ఠాక్రేను ప్రకటించిన మరుసటి రోజే ఊహించని పరిణామం చోటుచేసుకోవడాన్ని శివసేన జీర్ణించుకోలేకపోతోంది.

Devendra Fadnavis was sworn in on Saturday morning as the chief minister of Maharashtra: a stunning development that came as the nation expected an alliance

- Advertisement -