12 రాష్ట్రాలకు పాకిన డెల్టా ప్లస్ వేరియంట్

146
delta
- Advertisement -

దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 51కి చేరగా ఇప్పటివరకు 4 రాష్ట్రాల్లో ఉన్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఇప్పుడు 12 రాష్ట్రాలకు పాకాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా 22 డెల్టా ప్లస్​ కేసులు నమోదుకాగా తమిళనాడులో 9, మధ్యప్రదేశ్​లో 7, కేరళలో 3, పంజాబ్​, గుజరాత్​లలో రెండు చొప్పున డెల్టా ప్లస్​ కరోనా కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, రాజస్థాన్​, జమ్మూకాశ్మీర్​, హర్యానా, కర్నాటకల్లో ఒక్కో కేసు నమోదైంది.

వ్యాక్సిన్​ పనితనాన్ని తెలుసుకునేందుకు డెల్టా ప్లస్​ను సీక్వెన్స్​ చేసిన డాక్టర్లు…అన్ని వేరియంట్లపైనా వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తుందని వెల్లడించారు.

- Advertisement -