బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి..

136
venkatadri
- Advertisement -

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి నియామకం అయ్యారు. ఎట్టకేలకు వివాదం అనంతరం…బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి బాధ్యతలు చేపట్టనున్నారు. పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా రెండో కుమారుడు వీరభద్రయ్య నియామకం అయ్యారు.

వీరి తదనంతరం పీఠాధిపతిగా రెండో భార్య మారుతి మహాలక్ష్మి కుమారులకు అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే మంచి ముహుర్తాన బ్రహ్మంగారి పీఠాధిపతిగా వెంకటాద్రి పట్టాభిషేకం జరగనుంది. గత కొన్ని రోజులుగా బ్రహ్మంగారి పీఠాధిపతి నియామకంపై గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.

- Advertisement -