పొగమంచు…ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు..

83
delhi

దేశరాజధాని ఢిల్లీకి వచ్చే రైళ్లపై పొగమంచు ప్రభావం పడింది. ఈ సీజన్ లో తొలిసారి రైలు సర్వీసులపై పొగమంచు ప్రభావం పడగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 14 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు రైల్వే అధికారులు. ఒక్కో రైలు కనీసం 4.30గం.లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు.