దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ..

126
corona
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీ గడచిన 24 గంటల్లో 7,437 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 24 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 6,98,005కి చేరింది. అలాగే ఇప్పటివరకు 6,63,667 మంది కొలుకోగా 11,157 మంది మృతి చెందారు. ప్రస్తుతం 23,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -