అన్ని మార్కెట్లలో కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు..

31
malakper market chairman radha

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో మలక్‌పేటలో అన్ని వ్యవసాయ మార్కెట్లలో కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకున్నామని మార్కెట్ చైర్ పర్సన్ రాధా చెప్పారు. బయట రాష్ట్రాల నుండి మార్కెట్ కు వచ్చే ప్రతి వాహనానికి వాహనదారులకు శానిటైజర్ చేసి మరియు యు.ఎస్ మాస్కులు ధరింపజేసి ఇ మార్కెట్లోకి అనుమతిస్తున్నట్లు చెప్పారు.మాస్కులు లేకుండా మార్కెట్లోకి ఎవరు వచ్చినా అనుమతించడం లేదని రాధ రాధ తెలిపారు.

భవిష్యత్తులోమా ర్కెట్లలో కూడా కరోనా టెస్టులు చేపించే అవకాశం ఉందని మార్కెట్ చైర్మన్ రాధ తెలిపారు.మార్కెట్లో ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కరోనా ప్రబలకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామని చైర్మన్ తెలిపారు.