లిక్కర్ కేసు..ట్రయల్ కోర్టులో విచారణ

7
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కేసుపై విచారణ జరిపింది ట్రయల్ కోర్టు. సీబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ ను 11 సెప్టెంబర్ కు వాయిదా వేశారు జడ్జి కావేరి భవేజా. ట్రయల్ కోర్ట్ విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత, మనిషి సిసోడియా, ఇతర నిందితులు.

సిబిఐ దాఖలు చేసిన చార్జి షీట్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఫెర్ లేవని , కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీ గా ఉన్న డాక్యుమెంట్స్ డిఫెన్స్ లాయర్లకు ఇవ్వాలని కోరారు నిందితుల తరపు న్యాయవాదులు . సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ ను సప్లై చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి.

Also Read:Harishrao:కొడంగల్‌లో మూతపడ్డ ప్రభుత్వ స్కూల్‌..సిగ్గుచేటు

- Advertisement -