ఢిల్లీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు..

109
kejriwal
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో 20 వేలకు దిగువకు చేరాయి మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య. రోజువారీ టెస్టుల పాజిటివ్ రేటు 1.93%గా నమోదుకాగా గత 24 గంటల్లో 1,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా 130మంది మృతి చెందారు.రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,21,477కి చేరగా ఇప్పటివరకు 13,78,634 మంది కొలుకోగా 23,695 మంది మృతి చెందారు.ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,148గా ఉన్నాయి.

- Advertisement -