వ్యాక్సినేషనే రక్షణ కవచం:కేజ్రీవాల్

31
kejriwal

థర్డ్ వేవ్ ముప్పు నుంచి రక్షించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే రక్షక కవచమని తెలిపారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ప్రతి నెల 80-85 లక్షల వ్యాక్సిన్లు కావాలి….అప్పుడే ఢిల్లీలోని మొత్తం జనాభాకు 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయగలం అన్నారు.ఢిల్లీలో 1.5కోట్ల మంది 18 ఏళ్ళు దాటిన వారు ఉన్నారని….నగరంలోని 250-300 పాఠశాలలను వ్యాక్సినేషన్ కోసం ఉపయోగిస్తున్నాం అన్నారు.

రాబోయే థర్డ్ వేవ్ ముప్పు గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నాను…చిన్నారులకు కూడా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలి….చిన్నారుల భవిష్యత్తు గురించే ఆందోళన చెందుతున్నాం అన్నారు.