మహేశ్‌తో మూవీ…త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

45
mahesh

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అతిథి,ఖలేజా అందరికి గుర్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఎప్పటికీ అతిథి మూవీ ఎవర్ గ్రీన్ సినిమానే. తాజాగా వీరి కాంబోలో మళ్లీ హ్యాట్రిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.

సినిమా ప్రకటించిన దగ్గరి నుండి టైటిల్‌పై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని,సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్.

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28’కి దర్శకత్వం వహిస్తున్నందుకు గానూ హరిక అండ్ హాసిన్ క్రియేషన్స్ త్రివిక్రమ్‌కు రూ .15 కోట్లు పారితోకంగా ఇవ్వనుందని టాక్ నడుస్తోండగా ఇదే నిజమైతే త్రివిక్రమ్ అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల జాబితాలో చేరిపోనున్నారు.