సెమీ న్యూడ్‌గా దీపికా పడుకోణె!

64
- Advertisement -

హీరోయిన్ దీపికా పడుకోణె ఈ ఏడాది వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. కానీ, ఆమెకి ఆనందాన్ని ఇచ్చిన చిత్రం ఒక్కటి కూడా లేదు. “పఠాన్” సినిమా ఆమెకి చెడ్డ పేరుని తెచ్చింది. అలాగే మిగతా చిత్రాలన్నీ దీపికా కు దారుణమైన పేరును తెచ్చి పెట్టాయి. అంతే కాదు, ఆ పాత్రల వల్ల దీపికా పడుకోణె కు ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. తాజాగా ఫైటర్ సినిమా టీజర్ లోనూ దీపికా బికినీతో రచ్చ చేసింది. అసలు ఓ ఫైటర్ పైలట్‌ ని బికినీలో చూపించడానికి బాలీవుడ్‌కి ఎంత ధైర్యం అంటూ హిందూ సంఘాలు సీరియస్ అవుతున్నాయి.

పనిలో పనిగా దీపికా పడుకోణె పై విరుచుకు పడుతున్నాయి. ఒక స్త్రీకి గౌరవం ఇవ్వాలి అంటే.. ఆమె పద్దతిగా ఉండాలి అనేది దీపికా పడుకోణె ఎందుకు మర్చిపోతుంది ? అంటూ ఆమెకు క్లాసులు పీకుతున్నారు. అయితే, ఫైటర్ లో దీపికా పడుకోణె అందాల విందు ఇంకా దారుణంగా ఉండబోతుంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమెని సెమీ న్యూడ్ గా కూడా చూపించబోతున్నారని టాక్. కుర్రకారు ఆమెని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ప్రజెంట్ చేస్తున్నట్లు తాజాగా ఫైటర్ మేకర్స్ చెబుతున్నారు. ఈ కామెంట్స్ ను బట్టే అర్ధం చేసుకోవచ్చు. ఫైటర్ లో దీపికా పడుకోణె గ్లామర్ సునామీ పారే అవకాశం ఉందని.

ఐతే, ఇంత తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత దీపికా పడుకోణె దే. అందరి హీరోయిన్ల కన్నా అందంగా కనిపించడంలో దీపికా పడుకోణె శైలి వేరు. దీనికితోడు దీపికా పడుకోణె లో గ్లామర్ ఘాటు కూడా ఎక్కువే. అందుకే, ఈ భామ ఇప్పటివరకు ఒప్పుకున్న ప్రతి సినిమాలో బికినీలతో కుదిపిస్తూ వచ్చింది. మొత్తానికి దీపికా పడుకోణె బికినీ అందాల దెబ్బకు సోషల్ మీడియా మరోసారి కుదేలవుతోంది.

Also Read:బీట్ రూట్ తో ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -